‘వైవిఎస్’ చౌదరి ‘కావాలనే’ చెక్ బౌన్స్ ‘చేశారు’ !

‘వైవిఎస్’ చౌదరి ‘కావాలనే’ చెక్ బౌన్స్ ‘చేశారు’:

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మేజిస్టేట్ కోర్టు ఒక సవంత్సరం వరకు శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో  ఆయన మాట్లాడుతూ, 2009లో సలీమ్ సినిమాకు రెమ్యూనరేషన్ మొత్తాన్ని వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం.

మా బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ కి ఆయనకు రూ. 40 ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం, అయితే సలీమ్ సినిమాపై అంచనాలు తారుమారు అవటంతో… ఆయనతో చేయాల్సిన సినిమాను ఆపేశాము. సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి చెప్పాం.

 

'వైవిఎస్' చౌదరి 'కావాలనే' చెక్ బౌన్స్ 'చేశారు'

‘వైవిఎస్’ చౌదరి ‘కావాలనే’ చెక్ బౌన్స్ ‘చేశారు’

 

అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాం.

  • అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు.
  • నాపై చెక్ బౌన్స్‌ కేసుని వేసి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు.

దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు అన్నారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*