డేటింగ్ ‘రూమార్స్’.. ‘ఫైర్’ అవుతున్న ఫ్యాన్స్ !
డేటింగ్ ‘రూమార్స్’.. ‘ఫైర్’ అవుతున్న ఫ్యాన్స్:
హాట్ బ్యూటీ అమలాపాల్ మాజీ భర్త ‘విజయ్’ । ఫిదా బ్యూటీ ‘సాయి పల్లవి’ మధ్య ‘రిలేషన్’ గురుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో తెలుగులో । ‘ప్రేమమ్’తో మలయాళంలోనూ అభిమానులను ఫిదాచేస్తూ, వరుస ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది సాయిపల్లవి. ఈ భామ రేంజ్ పెరిగేకొద్దీ రూమార్స్ ఎక్కువగానే వస్తున్నాయి.

డేటింగ్ ‘రూమార్స్’.. ‘ఫైర్’ అవుతున్న ఫ్యాన్స్
‘తాజా’గా ఒక భయంకరమైన ‘రూమర్’ కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాను విజయ్ తో ‘డేటింగ్’ లో ఉందని త్వరలో ‘వివాహం’ చేసుకోబోతోందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే, ‘గాసిప్స్’ వస్తున్నా వారిద్దరి నుంచీ ఎలాంటి రెస్పాన్స్ లేదు.
‘సాయి పల్లవి । విజయ్’ కొంబో లో గత ఏడాది ‘కణం’ అనే సినిమా వచ్చింది ఆమె అభిమానులు ఇవన్నీ గాసిప్స్ అని కొట్టి పారేస్తున్నారు ఆమె ఒక ఇంటర్వ్యూలో మాత్రం అసలు జన్మలో పెళ్లి చేసుకోను మొర్రో అంటూ సమాధానం చెప్పింది.
Read Also: https://www.legandarywood.com