Previous Story
‘సహజీవనం’ వ్యక్తిగత స్వేచ్ఛ.. నేను ‘చేయను’ !
Posted On 30 Dec 2018
Comment: 0
‘సహజీవనం’ వ్యక్తిగత స్వేచ్ఛ.. నేను ‘చేయను’:
‘ఫిదా’ హీరయిన్ ‘సాయి పల్లవి’ మీడియాతో మాట్లాడుతూ సహజీవనంపై నోరు విప్పింది. ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని… అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధమని…. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని సాయి పల్లవి అంటుంది.

‘సహజీవనం’ వ్యక్తిగత స్వేచ్ఛ
తాను సహజీవనం చేయబోనని… వైవాహిక జీవితాన్నే కోరుకుంటున్నానని తెలిపింది. నేను చదువుకునే రోజుల్లో పుస్తకాలతో ప్రేమలో పడ్డానని… నటిగా మారాక నటనను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది.

వ్యక్తిగత స్వేచ్ఛ
సాయిపల్లవి నటించిన మారి-2, పడిపడిలేచె మనసు విడుదల కాగా, తాజాగా సూర్యతో కలసి నటించిన ఎన్జీకే చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. అలాగే మలయాళంలో ఫాహత్ ఫాజిల్ పక్కన మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: https://www.legandarywood.com