Share Post

హనుమాన్ చాలీసా పారాయణం !

హనుమాన్ చాలీసా పారాయణం:

హనుమాన్ చాలీసా స్మరణ కోసం, ఈ సంకల్పమ్ చదువుకొని మీకు ఉన్న కోరిక గాని లేక ఏదైనా సమస్య ఉంటే అది స్వామి కి విన్నవించుకుని చాలిసా 11 సార్లు చదవండి మీకు కుదిరితే ఇంకా ఎక్కువసార్లు ఒక రోజులో చదవచ్చు.

మీ ఇంట్లో చేస్తే అది మీకు మంచిది మీరు ఉన్న ప్రాంతంలో నే చేయండి, ఇది చేస్తున్న ఈ 11 రోజులు మాంసాహారం తీసుకోకండి, ఆడవాళ్లకు ఆటంకం వస్తే ఆపి మళ్ళీ స్నానం అయ్యాక కొనసాగించండి.

 

హనుమాన్ చాలీసా పారాయణం

హనుమాన్ చాలీసా పారాయణం

సంకల్పమ్: శ్రీ మాత్రేనమః .మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం .శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్రస్వామి సమేత .శ్రీ ఆంజనేయస్వామి దేవతా ప్రీత్యర్థం .ఏకాదశ దిన దీక్ష అష్టోత్తరశత హనుమాన్ చాలీసా పారాయణం కరిష్యే,

 

దోహా

శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

 

చౌపాయీ

జయ హనుమాన జ్ఞానగుణసాగర

జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా

అంజనిపుత్ర పవనసుతనామా | 2

మహావీర విక్రమ బజరంగీ

కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా

కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై

కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన

తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర

రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా

రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా

వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే

రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే

శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ

కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం

అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

సనకాదిక బ్రహ్మాది మునీశా

నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే

కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా

రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషన మానా

లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ

లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ

జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే

హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా

తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై

తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై

మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా

జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై

మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా

తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై

సోయీ అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా

హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే

అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా

అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా

సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై

జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ

జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ

హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా –

జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ

కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

జో శత బార పాఠ కర కోయీ

ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా

హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా

కీజై నాథ హృదయ మహ డేరా | 40

 

దోహా

పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్

రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్

చివరిగా హారతి ఇచ్చి పూర్తి చేయండి..108 సార్లు అయ్యాక 11 వ రోజు గుడిలో అర్చన చేయించండి స్వామికి తమలపాకులు అరటిపండ్లు నైవేద్యం పెట్టండి. అరటిపండ్లు గుడిదగ్గర పేదవాళ్లకు పంచండి అది మీ సౌకర్యం..

ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ నమః | జై శ్రీరాం !

 

Read also: http://www.legandarywood.com

 

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *