లలితా అమ్మవారి దివ్యమైన నామాలు !

లలితా అమ్మవారి దివ్యమైన నామాలు:

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో పవర్ ఫుల్ (సిద్ధిని ప్రసాదించే) నామాలు లలితా సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవలేనివారు వీటిలో ఏదో ఒక నామం ప్రతిరోజూ స్మరించుకున్నా మీకో దివ్యమైన అనుభూతిని మీకు అనుభవంలోకి వస్తుంది.

 

లలితా అమ్మవారి దివ్యమైన నామాలు

లలితా అమ్మవారి దివ్యమైన నామాలు

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః

ఓం శ్రీ మహారాజ్ఞ్యయై నమః

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః

ఓం చిదగ్నికుండసంభూతాయైనమః

ఓం దేవకార్యసముద్యతాయై నమః

ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః

ఓం చతుర్బాహుసమన్వితాయై నమః

కామేశ్వరాస్త్ర నిర్దగ్ర సభండాసుర శూన్యకాయైనమః

బ్రహ్మోపేంధ్ర మహేంద్రాది దేవ సంస్తుతవైభవాయై నమ:

శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః

వశిని, కామేశ్వరి,మోదిని, విమల, అరుణ,జయిని, సర్వేశ్వరి, కౌళిని.

మనం ఎన్ని స్త్రోత్రాలు చదివామని కాదు ఎన్ని మీకు స్మరణలో ఉన్నాయనేది ముఖ్యం అందుకే గుడ్డిగా మనకు అర్థం కాకున్నా చదివేస్తుంటాం తద్వారా మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంటుంది.

అందుకే మనకు అర్ధమయ్యే । స్మరణకు వచ్చే నామాలు ఉచ్చరించుట వలన మనలో ఉన్న పాపాలు పోవటమే కాక… పాపపు ఆలోచనలు కూడా మనస్సుని చేరకుండా ఆ అమ్మే చూసుకుంటుంది.

ఓం శ్రీ మాత్రే నమః

 

Read Also: http://www.legandarywood.com

About the Author

Leave a Reply

*