ప్రేయసి… ప్రియుడు.. మధ్యలో కరోనా !

ప్రేయసి… ప్రియుడు.. మధ్యలో కరోనా:

ప్రస్తుత సమాజంలో ‘విలన్’ ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం ‘కరోనా’ వైరస్… అంతలా ప్రపంచాన్ని శాసిస్తుంది. ఈ పెను భూతం ప్రభావం ప్రేమికుల మీద కూడా అధికంగానే ఉంది.

తాజాగా తమిళనాడులోని చెన్నై లో ప్రేమికులు… కలుసుకునే మార్గం లేకపోవడంతో కేవలం ఫోన్లలో మాట్లాడుకుంటూ | చాట్ చేసుకుంటూ ఉండేవారు.

ఆ తర్వాత అమ్మాయి ఫోన్ ఎత్తడం కూడా మానేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

కరోనా దయ వల్లనైనా…క్షణిక ఆవేశంలో ఆత్మహత్య | హత్య | స్వేచ్ఛ…ఈ పరాయి సంస్కృతి పోయి… తిరిగి మన సనాతన ధర్మం వైపు అడుగులు వేద్దాం.

About the Author

Leave a Reply

*