‘మన్మధుడు’ 2 న్యూ స్టిల్స్ ‘పీక్స్’ @ వైరల్ !
‘మన్మధుడు’ 2 న్యూ స్టిల్స్ ‘పీక్స్’ @ వైరల్:

‘మన్మధుడు’ 2 న్యూ స్టిల్స్ ‘పీక్స్’ @ వైరల్
టాలీవుడ్ మన్మధుడు అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చే హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, ఐదు పదుల వయసు దాటినా అదే ఉత్యాహం । వన్నె తగ్గని అందం. ఈ వయసులో కూడా ఆయన చేసే ఫీట్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

ఐదు పదుల వయసు దాటినా..
సూపర్ హిట్ మూవీ మన్మధుడు (2002) మూవీ కి సీక్వెల్ గా మన్మధుడు 2 మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు విదితమే.
తాజాగా, ఈ మూవీ షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది లొకేషన్స్ నుంచి కొన్ని స్టిల్స్ ని అభిమానులకు కానుకగా సోషల్ మీడియాలో వదిలారు ఇప్పుడు ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫోటోలు మీడియాలో వైరల్
ఈ ఫొటోస్ చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు నాగ్ హ్యాండ్సమ్ లుక్ ముందు నాగ చైతన్య । అఖిల్ బలాదూర్… అలాగే ఈ స్టిల్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు.
Read Also: https://www.legandarywood.com