మాస్ కా బాప్ న్యూ లుక్ !

‘మాస్’ కా బాప్ న్యూ ‘లుక్’ ‘అదర’హో :

మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ న్యూ లుక్ లో అదరహో అనిపించారు కే ఎస్ రవికుమార్ । బాలకృష్ణ కొంబో లో సోనాల్ చౌహాన్ | వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి, దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో ఫ్రెంచ్ గడ్డంతో అరిపించారు.

మాస్ కా బాప్ న్యూ లుక్

మాస్ కా బాప్ న్యూ లుక్

తాజాగా ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్ లో ప్రారంభమైన ఈ సినిమా కు ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

చిరంతన్ భట్ గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత ఈ సినిమాకు పనిచేస్తున్నారు, అతిధి పాత్రలో ప్రకాష్ రాజ్ । భూమిక చావ్లా, జయసుధ ప్రేక్షకులను అలరించనున్నారు.

ఫ్రెంచ్ గడ్డంతో ఆయన ఉన్న ఫోటోను హరికృష్ణ కుమార్తె సుహాసిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. “బాలా బాబాయ్ కొత్త లుక్ ఆయన వయసుని ఒక 30 ఏళ్ళు తగ్గించింది. ఆయనకి ఆయనే సాటి…” అని ఆమె క్యాప్షన్ పెట్టారు.

తాజాగా ఈ  ‘లుక్’ అంతర్జాలంలో ‘వైరల్’ అవుతుంది.

 

Read Also: https://www.legandarywood.com

 

About the Author

Leave a Reply

*