అందాల దూకుడు !!!

అందాల దూకుడు :

 

అందాల మోత మోగించేస్తోంది

అందాల మోత మోగించేస్తోంది

ఉత్తర ప్రదేశ్ బ్యూటీ మీనాక్షి దీక్షిత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలే ఉన్నాయి కానీ.. అవేమీ ఈమె కెరీర్ కు ఉపయోగపడేవి కావు. టాలీవుడ్ మూవీ లైఫ్ స్టైల్ తో తెరంగేట్రం చేసిన ఈ బామ.. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ తెగ ప్రయత్నాలు చేసేసి.. మెల్లగా ఇప్పుడు బాలీవుడ్ కు చేరుకుంది. దూకుడు.. బాద్ షా వంటి చిత్రాల్లో టైటిల్ సాంగ్స్ లో కనిపించడమే కాదు.. పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా గుర్తింపు మాత్రం దక్కలేదు. పీ సే పీఎం తక్ అంటూ హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి దీక్షిత్.. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రయత్నాలను విస్తృతం చేయడంలో భాగంగా..

అందాల మోత మోగించేస్తోంది. పరువాల ప్రదర్శనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ అనడంలో డౌట్ ఏమీ అక్కర్లేదు. కానీ రీసెంట్ గా ఈమె పంచిన అందాల డోస్ మాత్రం.. అందరికీ షాక్ కొట్టించేసింది. క్లీవేజ్ అందాల డోస్ లో కొత్త స్పెల్లింగులు రాసేందుకు ట్రై చేస్తోందా అనిపించక మానదు. గతేడాది రణదీప్ హుడాకి జోడీగా లాల్ రంగ్ మూవీలో నటించిన తర్వాత.. మళ్లీ బాలీవుడ్ ఆఫర్ ఏమీ దక్కలేదు. ఉత్తరాదికి చెక్కేసిందనే ఫీలింగ్ తో సౌత్ నుంచి కూడా ఆఫర్స్ ఆగిపోయాయి. ఇలాంటి  సమయంలో తన కెరీర్ ను మళ్లీ సెట్ చేసుకోవడానికి అందాల డోస్ ను నమ్ముకోవడం.. ఆశ్చర్యం కలిగించే విషయం కాదు.

 

Read Also : http://www.legandarywood.com/images-disha-patani-lake-fashion-show-gallery/

Leave a Reply

*