Meta Google Confidentiality Agreement against the rules

Meta Google Confidentiality Agreement against the rules:

టెక్ దిగ్గజ కంపెనీలైన “మెటా | గూగుల్” టీనేజర్లను మరీ ముఖ్యంగా 13 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారిని లక్ష్యంగా చేసుకుని కొత్త రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని “ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్” నివేదించింది.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=FX7viKDERVjDay1M

అంటే…వాళ్ళు “యూట్యూబ్”ని ఉపయోగిస్తున్నప్పుడు, ఫోన్‌లో ఇంస్టాగ్రామ్ కి సంబంధించిన ప్రకటనలను చూడవచ్చు. అయితే…గూగుల్ యొక్క 2021 పాలసీ ప్రకారం,18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఉద్దేశించి ప్రకటనలను చూపడం నేరం.

The Financial Express report update

కానీ గూగుల్ యొక్క ప్రకటన విభాగంలో ప్రకటనలు ఏ వయస్సు వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నాయో స్పష్టత లేదు, కానీ ఇలాంటి ప్రకటనలు గూగుల్ స్వంత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

Tech giants such as “Meta | Google” has entered into a new confidentiality agreement targeting teenagers, particularly those between the ages of 13 and 17, reports The Financial Express.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

That is, while they are using YouTube, they can see ads related to Instagram on the phone. However, according to Google’s 2021 policy, it is a crime to show ads to children under the age of 18.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

But the ads in Google’s ad section are not clear as to which age group they are targeting, but such ads are against Google’s own rules.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=mjcuzdx9NaU4fLhP

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

 

About the Author

Leave a Reply

*