Modi hit Canada’s politics!

Modi hit Canada’s politics!

భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో కెనడాతో దౌత్య సంబంధాలను తెంచుకుంటూ మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read: Legandarywood As per the new rule take bribe means retirement! – Legandarywood

ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత హైకమిషనర్‌ను కేంద్రం వెనక్కి పిలిపించింది. కెనడాలో భారత దౌత్య సిబ్బందికి రక్షణ లేదని, అందుకే వారిని వెనక్కి పిలుస్తున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది. హైకమిషనర్ మరియు మిగిలిన దౌత్య సిబ్బంది ప్రస్తుతం భారతదేశానికి తిరిగి వస్తున్నారు.

Modi hit Canada's politics

వివరాల్లోకి వెళితే, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా మరోసారి భారత్‌తో విభేదించింది. అయితే తాజాగా ఈ హత్య కేసులో భారత రాయబారిని అనుమానితుల జాబితాలో చేర్చడం మరోసారి సంచలనంగా మారింది.

Also Read: Legandarywood Megastar who smokes 200 cigarettes a day is the reason to quit! – Legandarywood

జస్టిన్ ట్రూడో ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని భారత్ కౌంటర్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్యకేసులో భారత హైకమిషనర్‌ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా, వివాదం ముదిరిపోవడంతో భారతీయ సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తున్నారు.

Also Read: Legandarywood Canada struggling with unemployment! – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Shinde sarkar declared that Cow as the mother of the state! – Legandarywood

The Modi government has taken a sensational decision to cut diplomatic ties with Canada as the dispute between India and Canada worsens.

Also read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood

In this context, the Indian High Commissioner was recalled by the Center from Canada. The Center has explained that the Indian diplomatic personnel are not protected in Canada and hence they are being recalled. The High Commissioner and the rest of the diplomatic staff are currently returning to India.

Also read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood

Going into the details, Canada is once again at odds with India regarding the killing of Khalistani terrorist Hardeep Singh Nijjar. However, the recent inclusion of the Indian ambassador Addition to suspect list in this murder case has become a sensation once again.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

India countered and expressed anger that Justin Trudeau was doing politics for votes. It is said that they are trying to implicate the Indian High Commissioner in Nijjar’s murder case. Recently, the Indian staff is being repatriated as the dispute worsens.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Reference:

 

About the Author

Leave a Reply

*