కోతి దొంగతనం వేళ.. ఉద్యోగి అవస్థలు !

మర్కటం రాబరీలో బిజీ… ఉద్యోగి అవస్థలు:

వన్య మృగాలు సాహసాలు । దొంగతనాలు చేయటము మనము విఠలాచార్య సినిమాల్లోనే చూస్తాము. అదే నిజ జీవితంలో జరిగితే అదొక వింత ఈ వింత జరిగింది కాన్పూర్ లో,

అసలు విషయానికివస్తే, కోతికి దొంగతనం చేయటం నేర్పిచిన ఘనుడు, తదుపరి దాని సహాయంతో టోల్గేట్ నుంచి రూ. 5 వేలు ఎత్తుకెళ్లాడు ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

 

కోతి దొంగతనం వేళ.. ఉద్యోగి అవస్థలు

కోతి దొంగతనం వేళ.. ఉద్యోగి అవస్థలు

కాన్పూర్ సమీపంలోని డెహత్ దగ్గర ఉన్న బారా టోల్ గేట్ వద్దకు ఓ కారు వచ్చి ఆగగానే, కారు కిటికీలో నుంచి ఓ కోతి గబుక్కున బయటకు దూకి క్యాబిన్ కిటికీ గుండా లోపలికి వచ్చింది. డబ్బు ఉంచే సొరుగు నుంచి చేతికందినంత తీసుకుని అంతే వేగంగా వెనక్కు వెళ్లిపోయింది.

ఈ హాఠాత్పరిణామంతో కోతిని చూడగానే భయానికి గురైన టోల్ ప్లాజా ఉద్యోగి, దాన్ని తరిమేయాలని చూసినా ఫలితం లేకపోయింది. ఆ మర్కటం అక్కడ నుంచి ఉడాయించింది.

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*