ప్రశాంత్ వర్మ టేకింగ్‌.. రాజశేఖర్ యాక్షన్  @ పీక్ !

ప్రశాంత్ వర్మ టేకింగ్‌.. రాజశేఖర్ యాక్షన్  @ పీక్ !

అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ । రాజశేఖర్ కొంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.

ప్రశాంత్ వర్మ టేకింగ్‌.. రాజశేఖర్ యాక్షన్  @ పీక్

ప్రశాంత్ వర్మ టేకింగ్‌.. రాజశేఖర్ యాక్షన్  @ పీక్

ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు, తాజా టీజర్‌లో హీరో రాజశేఖర్ స్టైలిష్ లుక్‌లో అదిరిపోయారు। ప్రశాంత్ వర్మ టేకింగ్‌తో పాటు… విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ టీజర్‌లో రాజశేఖర్‌ని ఇంతకు ముందెన్నడూ చూపించని రీతిలో చూపించారు.

ప్రశాంత్ వర్మ టేకింగ్‌.. రాజశేఖర్ యాక్షన్  @ పీక్

ప్రశాంత్ వర్మ టేకింగ్‌.. రాజశేఖర్ యాక్షన్  @ పీక్

1983 బ్యాక్‌డ్రాప్‌లో పీరియడ్ డ్రామాగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు, అదాశర్మ । నందిత శ్వేతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్ బాగా రిచ్ గా ఉంది. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ లో సి కళ్యాణ్ । రాజశేఖర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

https://www.dailymotion.com/video/x75l2wv

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*