మసీదులో ‘మహిళ’ల అనుమతి ‘వ్యాజ్యం’ దాఖలు !

మసీదులో ‘మహిళ’ల అనుమతి ‘వ్యాజ్యం’ దాఖలు:

భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా శబరిమల ఆలయంలో మహిళలను అనుమతిస్తూ సుప్రీం తీర్పును ఉదహరిస్తూ…

తాజాగా, మసీదుల్లో మహిళలు ప్రవేశించేలా । పురుషులతో కలిసి ఒకేచోట నమాజు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ, మహారాష్ట్రకు చెందిన ఒక ముస్లిం దంపతుల జంట వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

 

మసీదులో 'మహిళ'ల అనుమతి 'వ్యాజ్యం' దాఖలు

మసీదులో ‘మహిళ’ల అనుమతి ‘వ్యాజ్యం’ దాఖలు

 

మహిళలను మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అక్రమమని పిటిషన్‌లో తెలిపారు.

  • అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
  • 14 | 15 | 21 | 25 | 29 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా పిటిషన్‌లో తెలిపారు.
  • ఏ మత గురువు కూడా మసీదుకు వెళ్లరాదని అని చెప్పలేదని పిటిషన్‌లో చెప్పారు.
  • స్త్రీ పురుషులను ఖురాన్‌ వేరువేరుగా చూడలేదన్నారు.

ఈ అంశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఎటువంటి ఆంక్షలు లేకుండా… ఆ అంశంపై పిటిషన్‌ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.

అలాగే, కేంద్ర ప్రభుత్వానికి । సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ । ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*