Naga Chaitanya surprised gift to Samanta
Naga Chaitanya surprised gift to Samanta:
అక్కినేని వారసుడు “నాగచైతన్య | శోభితా” ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9:42 నిమిషాలకు ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. అనంతరం నాగ్ వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ…శోభితాని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని…వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=6sUhzuaISkKnrzzc
ఈ వేడుకకు “ధూళిపాళ్ల కుటుంబాలకు చెందిన ముఖ్యులు | దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్ది మందిని | నాగ చైతన్య తల్లి లక్ష్మీ”ని ఆహ్వానించారు…అయితే కొన్ని కారణాల రీత్యా మీడియాను అనుమతించలేదు.
ఇది నాగచైతన్యకి రెండవ వివాహం కావటం గమనార్హం…గతంలో నటి సమంతతో వివాహం అయ్యింది…అయితే పలు కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు.
Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood
అయితే నాగ చైతన్య ఆగస్టు 8 నే నిశ్చితార్థం ఎందుకు అంటే…ఈ రోజే నాగచైతన్యకు సమంత ప్రపోజ్ చేసిందట, తనకి బుద్ధి చెప్పేలా పర్ఫెక్ట్ స్వీట్ రివెంజ్ తీసుకున్నాడని అయన అభిమానులు అంటున్నారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
మరోవైపు శోభితా విషయానికి వస్తే…ఈ భామ తెనాలిలో పుట్టింది, అయితే ఆమె తండ్రి ఉద్యోగం కోసం ముంబై కు షిఫ్ట్ అయినప్పుడు | అక్కడ ఈ భామ “భరతనాట్యం | కూచిపూడి”లో ట్రైనింగ్ చేసింది, ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి…ఫెమినా మిస్ ఇండియా-2013 టైటిల్ విన్నర్ అయ్యింది. తదుపరి ఈ బ్యూటీ మేజర్ | పొన్నియన్ సెల్వన్ | గూఢచారి | మంకీ మ్యాన్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.
Also Read: Legandarywood Bollywood actress baby bump trending viral – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood
Akkineni’s heir “Naga Chaitanya | Sobhita” Dhulipalla’s engagement took place today at 9:42 am in the presence of Vedic scholars, away from pomp and tradition. After that, Nag blessed both of them and said that he is very happy to invite Sobhita into his family and wished them both to live happily ever after.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=jC_eWWY7k86NGLED
The heads of this ceremony for very few people of Dhulipalla family and Daggubati family, and also Naga Chaitanya’s mother Lakshmi was invited, but for some reason the media was not allowed.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood
This is the second marriage for Naga Chaitanya, who was previously married to actress Samantha. But due to their personal reasons they both got separated.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
But why Naga Chaitanya has got engaged on August 8? Samantha had proposed to Naga Chaitanya on this day, his fans say that he took the perfect revenge to make her understand.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
On the other hand, when it comes to Sobhita, this beauty was born in Tenali, but when her father after shifted to Mumbai for a job. There, Bhama trained in Bharatanatyam and Kuchipudi, after which she entered the modeling field and became the title winner of Femina Miss India-2013. Next is this beauty entertained the audience with movies like “major | Ponnian Selvan | Spy and Monkey Man”.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood