‘పోలింగ్’ కేంద్రానికి ‘చేరువలో’ నమో ఫుడ్స్ ‘పంపకం’ !

‘పోలింగ్’ కేంద్రానికి ‘చేరువలో’ నమో ఫుడ్స్ ‘పంపకం’:

నమో చాయ్ । నమో టీవీ తరువాత తాజాగా నోయిడా లోని పోలింగ్ కేంద్రం వద్ద ‘నమో ఫుడ్’ పాకెట్స్ హల్చల్ చేశాయి.

అయితే, ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్‌ జరుగుతున్న రోజు, ఆ పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాటిని నిషేధిస్తారు.

 

'పోలింగ్' కేంద్రానికి 'చేరువలో' నమో ఫుడ్స్ 'పంపకం'

‘పోలింగ్’ కేంద్రానికి ‘చేరువలో’ నమో ఫుడ్స్ ‘పంపకం’

 

అందులోనూ పోలింగ్ కేంద్రం దగ్గర పోస్ట్ చేసి ఉన్న వ్యాన్ లో ఇవి కనబడగానే ఇక డౌట్లు మొదలయ్యాయి ఓటర్లకు పంచడానికే వీటిని తీసుకువెళ్తున్నారేమో అని కొదరు అనుకుంటే, ఎలక్షన్ విధుల్లో ఉన్న పోలీసులకోసం అయి ఉండవచ్చునని మరికొందరు భావించారు.

అయితే అంతర్జాల మాధ్యమాలలో వస్తున్న వార్తలపై మాకు సంబంధం లేదని బీజేపీ నేతలు ఖండించారు. అలాగే, నమో ఫుడ్‌ షాపు నుంచి ఈ ఆహార పొట్లాలను తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*