Nandamuri Successor Movie with Pan India Director
Nandamuri Successor Movie with Pan India Director:
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. హనుమాన్ సినిమా తరువాత…రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో సినిమా చేయాలని భావించాడు.అయితే ఈ మూవీ సెట్స్ మీదే ఆగిపోవడంతో…నందమూరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకి బాలయ్య అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది.
అందులో భాగంగానే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా మోక్షజ్ఞతో “పవర్ ఫుల్ సూపర్ హీరో” స్టోరీతో తెరకెక్కనున్న..ఈ సినిమాకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మించనుందని సమాచారం….అయితే త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
వీరిద్దరి కాంబో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood