Previous Story
చీకటి గదిలో…. బిగ్ బాస్ చితకొట్టుడు !
చీకటి గదిలో…. బిగ్ బాస్ చితకొట్టుడు:
ఐపీల్ రాకతో… బిగ్ బాస్ కు ప్రజాదరణ కత్తిమీద సాముగా తయారయ్యింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ‘రియాలిటీ’ షో ‘బిగ్’బాస్ హిందీ 14వ సీజన్‌కు రంగం సిద్ధమైంది….ఈ షో అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కానున్నది.
ఇప్పటికే ఈ షో టీజర్లు మీడియాలో హంగామా సృష్టిస్తున్నాయి.
ఈ షోలో టాలీవుడ్ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ఫేమ్ ‘నిక్కీ తంబోలి’ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టాలీవుడ్ హీరోయిన్…మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో 1996లో జన్మించారు
మరి ఈ షో ఐపీల్ ముందు చిన్నబోతుందా.. లేక హంగామా సృష్టిస్తుందా… తెలియాలంటే మరి కొన్ని రోజులు నిరీక్షించాల్సిందే.