Passport, pancard,Aadhaar services introduce in Sachivalayam Soon !

గ్రామ సచివాలయాల్లోనే పాస్‌పోర్టు, పాన్ కార్డు,ఆధార్ సేవలు:
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ‘15,004 గ్రామ | వార్డు’ సచివాలయాలున్నాయి, ఇప్పటి వరకు స్థానికంగా ఉండే అవసరాల నిమిత్తం… సేవలను అందిస్తున్న సచివాలయాల్లో పలు ‘కేంద్ర ప్రభుత్వ సేవలు | మరికొన్ని కమర్షియల్‌’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నారు.

ప్రజలకు సాధారణ అవసరాలు అయిన పాస్‌పోర్టు | రైల్వే టిక్కెట్‌ బుకింగ్‌ | ఎల్‌ఐసీ ప్రీమియమూ | ఆధార్ | ఇలాగ పలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా… అలాగే దళారీ వ్యవస్థల అవసరంలేకుండా కృషి చేస్తున్నారు… ఇలా దాదాపు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో రానున్నాయి.

545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవల వివరణ:
ఈ సర్వీసులను అందించేందుకు సచివాలయాల్లో కొత్త సేవల గురించి ‘సిటీజన్‌ ఔట్‌ రీచ్‌’ పేరుతో ప్రతి నెలా రెండు రోజుల పాటు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్టున్నారు. దాదాపు 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్‌ సేవలందుతున్నాయి. కొత్తగా మరో 2,500 సచివాలయాల్లో ప్రారంభించనుంది. జూన్‌ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వేల సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందుబాటులోకి వసాయి. ఇందుకోసం ఒక ల్యాప్‌టాప్, ఐ- స్కానర్, బయోమెట్రిక్‌ డివైస్‌ తో కూడిన ఆధార్‌ కిట్‌లను సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మే నెలాఖరుకలా ఆధార్‌ కిట్లు చేరతాయని అధికారులు చెప్పారు.

ఆధార్ క్యాంపుల అవగహన సదస్సు:
రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కే ఆధార్‌ నమోదు చేసుకొన్న పిల్లలకు బయోమెట్రిక్‌ ఆధునీకరణ వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పలు రకాలైన జన రంజకమైన సేవల ఫలితంగా.. మరో 10 సవంత్సరాలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే… కొలువు తెరలని కోలుకుంటూ…. జై జగన్ !!!!! జై బాలయ్య !!!!

About the Author

Leave a Reply

*