Pavan discussions with Team India Ex Coach
Pavan discussions with Team India Ex Coach:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కొన్ని సంస్కరణలపై దృష్టి సారించారు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=FTHOl7JqK6BjMYu6
ఆదాయ వనరులకోసం మొదటగా…సినిమా పరిశ్రమ కోసం ఒక స్టూడియోని ప్రభుత్వం నిర్మించే ఆలోచనలో ఉందని…అందుకోసం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళతో వచ్చే నెల సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
రెండవ ప్రయత్నంగా…క్రీడా రంగంపై కూడా ఫోకస్ చేసినట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు పవన్ స్వయంగా ఫోన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల తనకు బెంగళూరు పర్యటన ఉందని | అక్కడ ఇద్దరం భేటీ అవుదామని ద్రావిడ్ కు పవన్ కళ్యాణ్ చెప్పారట. దీనికి ద్రావిడ్ కూడా ఓకే చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Legandarywood A cancer that is about to devour humanity – Legandarywood
ఇంకా… ఒలంపిక్స్ లో యువతను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో…జావెలిన్ త్రోకి సంబంధించి ఒక శిక్షణ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసే యోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పీటీ ఉషాతో కూడా పవన్ సమావేశం కానున్నారని..దీనికి సంబంధించి క్రీడా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారని సమాచారం.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
పవన్ దూరదృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేలు చేస్తుందని ఆశిద్దాం, సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
As the Deputy Chief Minister of Andhra Pradesh, the Janasena chief has now focused on some reforms that will contribute to the development of the state.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood
It is reported that the government is planning to build a studio for the film industry firstly as a source of income, and for that there is a possibility of a meeting with Pawan Kalyan’s film makers next month.
Also Read: Legandarywood Long term problems on condom using – Legandarywood
As a second attempt, the latest news is coming that it is also focusing on the sports sector. As part of this, there are reports that Pawan himself called the former coach of the Indian team, Rahul Dravid. He said that he will visit Bangalore next month Pawan Kalyan told Dravid that they will meet there. Government sources say that Dravid also said OK to this.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=jSfcBcHOdX0IyebI
Further, it seems that Pawan is planning to set up a Javelin Throw training center in Visakhapatnam with the intention of encouraging the youth in the Olympics. It is also reported that Pawan will have a meeting with PT Usha and in this regard the deputy Chief minister has shared his views with the officials of the Sports Department.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
Let’s hope that Pawan’s foresight will be good for the development of Andhra Pradesh state. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood