People’s aspirations should not be forgotten with successive victories

People’s aspirations should not be forgotten with successive victories:

గతంలో మొద్దబ్బాయిగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ…ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఢీ కొట్టే స్థాయికి చేరుకున్నారు అంటే..దానికి ముఖ్యకారణం మితిమీరిన టాక్స్ విధానం | ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవడం.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=tl7zHH1y2ovNCwmD

ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్‌లో…ప్రధాని మోదీ పాపులారిటీ కేవలం 40%కి పడిపోగా | రాహుల్ గాంధీ పాపులారిటీ వేగంగా 60%కి పెరిగింది.

Rahul Fire on BJP government policies

తాజాగా లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పిస్తూ…ఈ బడ్జెట్ ను “కుర్చీ బచావో” బడ్జెట్ గా అభివర్ణించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ‘హల్వా’ వేడుకలో నిర్మల పాల్గొన్న ఫొటోను ఆయన సభలో ప్రదర్శిస్తూ…”దళిత | ఆదివాసీ | ఓబీసీ”లకు చోటే లేదు…అలాంటి ప్రభుత్వం బడుగుబలహీన వర్గాలకు ఏం ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మండిపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలకి నిర్మలా సీతారామన్ తలపట్టుకుని బాదుకుంటున్నట్లు కనిపించారు.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

ఇంకా రాహుల్ మాట్లాడుతూ…బీజేపీని చూసి “యువత | రైతులు | కార్మికులు” అందరూ భయపడుతున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. అయితే…ఇప్పటివరకు స్పష్టమైన హామీ లభించలేదు | కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లు చేసిన… వారిపై ఈ బడ్జెట్ లో అదనపు భారం వేశారు అని రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు.

Also Read: Legandarywood Junior sweated to Janvi Kapoor – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది…ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

Rahul Gandhi, who was criticized for being fool in the past, has now reached the level of attacking Prime Minister Narendra Modi, the main reason for which is excessive tax policy | And also Inability to fulfill promises made to people.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=q2kKNQOmOTvrgJfU

In a Twitter poll, PM Modi’s popularity has dropped to just 40%, but Rahul Gandhi’s popularity rose rapidly to 60%.

Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873

Recently in the Lok Sabha, Rahul criticized and described this budget as “Kurchi Bachao” budget. And also, showing a photo of Nirmala participating in the ‘Halwa’ ceremony before the Budget was presented, he said, “Dalit | Adivasi | OBC” have no place. What benefit will such a government bring to the underprivileged?’ that Rahul roared. In this sequence, over Rahul comments, Nirmala Sitharaman was seen holding her head.

Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood

And Rahul said, “Youth | Farmers | Workers” are all afraid of the BJP. Farmers were worried about giving minimum support price for crops. However, no clear assurance has been received so far Rahul concluded his speech by saying that during the time of Corona, all the middle-class people have done what the Prime Minister said and but put an extra burden on them in this budget.

Also Read: Legandarywood Trisha opened up that she has dated many people – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Kannada Beauty Selected for Balayya Movie – Legandarywood

 

About the Author

Leave a Reply

*