Photo-Story : పవన్ నిజాయితీ ఎక్కడుంది ?
పవన్ నిజాయితీ ఎక్కడుంది :
ఎన్నాళ్ళ నుండో ట్విట్టర్ లో ఉన్న అమితాబ్ ను ఒక్కసారిగా ఫాలో కావడం కావడం వెనుక ఒక మినీ ఎపిసోడ్ నడిచింది. ఆర్మీకి సంబంధించిన కొందరు ప్రముఖులు చేసిన గొప్ప మాటలను పవన్ క్వోట్ చేస్తూ ఇటీవల ఓ ట్వీట్ చేసారు. అద్భుతంగా ఉన్న క్వోట్స్ కు బిగ్ బీ నుండి స్పందన వచ్చింది. పవన్ చేసిన ఈ షేరింగ్ కు బిగ్ బీ లైక్ కొట్టడం విశేషం,

పవన్ నిజాయితీ ఎక్కడుంది
గత నాలుగేళ్ళుగా సోషల్ మీడియాలో ఉంటున్న పవన్ ఏ ఒక్కరిని కూడా ఫాలో కావడం లేదు. కానీ హఠాత్తుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఫాలో కావడం ప్రాధాన్యతను దక్కించుకుంది.
బిగ్ బీ అంతటి వ్యక్తి లైక్ కొడితే బాగోదని భావించారో ఏమో గానీ, అమితాబ్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ సందేశం వినిపించారు. అంతేకాదు వెనువెంటనే అమితాబ్ లో ఫాలో అయిపోయారు పవన్.
Hon.Shri Amitabh Bachchan ji..🙏 Thank you Sir! pic.twitter.com/khTdOMVAra
— Pawan Kalyan (@PawanKalyan) August 18, 2018
బహుశా తను చేసిన ట్వీట్ కు అమితాబ్ ఎలాంటి స్పందన ఇవ్వకుంటే, అమితాబ్ ను ఫాలో అయ్యేవారా? అన్నది నెటిజన్ల ప్రశ్న! ఇందులో పవన్ నిజాయితీ ఎక్కడుంది?
Read Also : http://www.legandarywood.com/congress-com-pain-scare-obc-votes/