Photo-Story : మోడీ ప్రభుత్వమా గద్దె దిగు !
అన్నదాతలను ఫకీర్లగా మార్చిన మోడీ ప్రభుత్వమా గద్దె దిగు :
నాకెందుకు ఓటు వెయ్యాలంటే..న్యాయ విలువ అత్యల్పం చేసినందుకు, సిబిఐ, ఇసిఐ, సివిసి, ఆర్టీఐ, కాగ్, ఆర్బీఐ మొదలగునవన్నింటికీ స్వయం ప్రతిపత్తి లేకుండా చేసినందుకు!
మేకిన్ ఇండియా ఫెయిల్
డిజిటల్ ఇండియా ఫెయిల్
స్మార్ట్ సిటీస్ ఫెయిల్
మహిళల భద్రత ఫెయిల్
స్టార్టప్ ఇండియా ఫెయిల్
స్కిల్ ఇండియా ఫెయిల్
నల్ల ధనం ఫెయిల్
రూ.15 లక్షల ఫెయిల్
రెండు కోట్ల ఉద్యోగాలు ఫెయిల్
జిడిపి ఫేక్
బుల్లెట్ ట్రైన్ ఫెయిల్
హౌసింగ్ స్కీమ్ ఫెయిల్
కాశీ టు క్యోటో ఫెయిల్
నమామి గంగే ఫెయిల్
పాకిస్తాన్ దూకుడు ఫెయిల్
నేపాల్ ఫ్రెండ్‌షిప్ ఫెయిల్
ఆర్టికల్ 370 ఫెయిల్
ఫసల్ బీమా యోజన లూటీ
పిఎస్‌యు బ్యాంకులు లూటీ
లోక్‌పాల్ ఫెయిల్
ధరల పెరుగుదల ఫెయిల్
విదేశీ పథకం హీనం
అవినీతి అధికం
న్యాయ విలువ అత్యల్పం
సిబిఐ, ఇసిఐ, సివిసి, ఆర్టీఐ, కాగ్, ఆర్బీఐ మొదలగునవన్నింటికీ స్వయం ప్రతిపత్తి లేకుండా చేసినందుకు!
Read Also : http://www.legandarywood.com/photo-shoot-siddhi-idnani-bikini-pics/