Photo-Story : సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు

అభిమానుల మధ్య తన బర్త్ డే కేక్ కట్ చేశారు :

హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం బాలకృష్ణ వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు  అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

 

అభిమానుల మధ్య తన బర్త్ డే కేక్ కట్ చేశారు

అభిమానుల మధ్య తన బర్త్ డే కేక్ కట్ చేశారు

 

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు 58వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగాఅభిమానుల మధ్య తన బర్త్ డే కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. నాడు తన తల్లి కేన్సర్ వ్యాధితో బాధపడ్డారని, పేదలకు కేన్సర్ చికిత్సను తక్కువ ధరకే అందించాలన్న ఆమె కోరిక మేరకు బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని స్థాపించడ జరిగిందని చెప్పారు.

తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని  నినదించిన తన తండ్రి, కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-shocking-remuneration/

About the Author

Related Posts

Leave a Reply

*