Poisonous fevers are shaking India again

Poisonous fevers are shaking India again:

కేరళలోని అలప్పుజ జిల్లాలో “హెచ్ 1ఎన్1 | బర్డ్ ఫ్లూ” కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు..ఎలాంటి లక్షణాలు ఉన్నా తక్షణమే పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

ఈ ఏడాది బర్డ్ ఫ్లూ ఇంత వేగంగా వ్యాపించడంతో జిల్లాలో 60 వేల వరకు పక్షులను చంపేశారు. అయితే…బర్డ్ ఫ్లూ నియంత్రణలోనే ఉందని ధీమాగా ఉన్నారు.

Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood

ఇంకా..అధికారులు మాట్లాడుతూ…బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని….వ్యాధి సోకిన వారు ఒంటరిగా ఉండాలని చెబుతున్నారు. చూస్తుంటే.. అప్పటి కరోనా అవస్థలు ప్రజలను ఇంకా భయపెడుతున్నాయి…మధుమేహం | రక్తపోటు | మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ…ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించొద్దని తెలిపారు.

H1N1 Virus Latest details

In the wake of increasing cases of “H1N1 | bird flu” in Alappuzha district of Kerala, authorities say that no matter what the symptoms are, one should get tested immediately and take precautions.

Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood

Due to the rapid spread of bird flu this year, up to 60,000 birds were killed in the district. But…they have informed that the bird flu is under control.

Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873

Also…officials speaking…must wear masks in public places…those who are infected should be isolated. If you look at it… the corona situation at that time still scares people…diabetes | Blood pressure | Those with kidney diseases are requested to be more alert…no one should violate the rules.

Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood

 

About the Author

Leave a Reply

*