Prashanth Interesting tweet on Balayya son Movie
Prashanth Interesting tweet on Balayya son Movie:
హనుమాన్ వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞతో చేయబోయే సినిమాపై ట్వీట్ చేశారు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=9njlc1p91osA-q8G
తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. సింహం తన కొడుకు సింబాను పరిచయం చేస్తూ యానిమేషన్ మూవీకి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ సింబా వస్తున్నాడు, ప్రశాంత్ వర్మ సినీ విశ్వంలోకి వస్తున్నాడు అంటూ పోస్ట్ చేశాడు. బాలయ్యను సింహం అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. సింహపుత్రుడు సింబా మోక్షజ్ఞ అని అర్ధం వచ్చేలా ప్రశాంత్ వర్మ ఈ ట్వీట్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ కొత్త లుక్స్ ఇప్పటికే బయటకు వచ్చి వైరల్‌గా మారాయి, అలాగే మోక్షజ్ఞ సత్యానంద్ వద్ద నటన శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కానీ
దర్శకుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి పరోక్షంగా చెప్పాడు కానీ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
After a massive hit like Hanuman, director Prashanth Varma did a tweet on the upcoming film with Balayya Babu’s son Mokshagna.
Also Read: Legandarywood Will male births disappear in the future! – Legandarywood
Prashanth Varma’s latest tweet has gone viral. Lion shared a photo of the animated movie introducing his son Simba and posted that Simba is coming, Prashant Varma is coming in the cinematic universe, everyone knows that Balayya is called Lion. Fans are happy that Prashant Varma tweeted this meaning that Simba is the son of a lion.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=9A3_e1-EVD9yr49B
Meanwhile, Mokshagna’s new looks have already come out and gone viral, and also it is reported that Mokshagna has taken acting training from Satyanand. But the director indirectly said about Mokshagna’s entry but did not announce it officially.
Also Read: Legandarywood Signs before getting rich! – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Signs before getting rich! – Legandarywood