‘గుమ్మడి’ విత్తనాల్లో ఆ ‘శక్తి’ ఉందా !
‘గుమ్మడి’ విత్తనాల్లో ఆ ‘శక్తి’ ఉందా :
గుమ్మడి విత్తనాలు, కాయలు.. పొడిని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? గుమ్మడి కాయలు రెండు రకాలు.. ఒకటి తీపి.. మరొకటి బూడిద గుమ్మడి కాయ.. బూడిద గుమ్మడిని ఇంటి గుమ్మానికి కానీ..
దిష్టి తీయటానికి ఉపయోగిస్తారు. తీపి గుమ్మడిని ఎక్కువగా వంటల్లో వాడుతారు.. అయితే వీటి వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం.

‘గుమ్మడి’ విత్తనాల్లో
గుమ్మడి కాయల్లో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.. దీనిని కంటి సమస్యలతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. గుండె వ్యాధులు కూడా దరిచేరవు.

గుమ్మడి కాయల్లో కెరోటిన్
గుమ్మడి కాయల్లో ఉండే మిటమిన్ సి డయాబెటిస్ కు దివ్యౌషధంగా పనిచేస్తుంది, ఈ వ్యాధి గలవారు రోజుకు కప్పు గుమ్మడి జ్యూస్ తీసుకుంటే వ్యాధి క్రమంగా నయమవుతుంది ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.
గుమ్మడికాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. వాటిల్లో కొంచెం ఉప్పు లేదా చెక్కెర.. కలిపి తింటే రుచిగా..
అలాగే వీటిని రోజు ఒక కప్పు చొప్పున తీసుకొంటే.. చలికాలంలో వచ్చే అనారోగ్యాలనుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

మిటమిన్ సి డయాబెటిస్ కు
గుమ్మడి కాయ తొక్కలను పొడిలా చేసుకొని, దానికి సరిపడా కాస్త నూనెను మరిగించుకుని.. వెల్లుల్లి రెబ్బ, ఉప్పు కలిపి ఇడ్లి.. దోస వంటి వాటిల్లో కలిపి వేసుకొని తింటే ఎంతో రుచిగా.. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
గుమ్మడి విత్తనాలను ఎండపెట్టి పొడిగా చేసుకుని.. ఈ పొడిని ప్రతిరోజూ పరగడుపునే గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధిత రోగాలు రావు…
గుమ్మడి విత్తనాలు 5 గ్రాములు. చొప్పున తీసుకుంటే పురుషుల్లో వీర్యవృద్ధి మెరుగుపడుతుంది… చూశారా రోజు మనం గుమ్మడిని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు.
Read Also: https://www.legandarywood.com