Previous Story
‘బొద్దుగుమ్మ’ బ్యూటిఫుల్ పిక్స్ ‘వైరల్’ !
Posted On 10 Mar 2019
Comment: 0
‘బొద్దుగుమ్మ’ బ్యూటిఫుల్ పిక్స్ ‘వైరల్’:
‘తొలిప్రేమ’, ‘జై లవకుశ’ వంటి విజయవంతమైన సినిమాలతో దూకుడు మీదున్న బొద్దుభామ ‘రాశి ఖన్నా’ ప్రస్తుతం వెంకీమామ సినిమాలో నాగచైతన్య సరసన నటిస్తుంది.
‘వెంకటేష్ । నాగ చైతన్య’ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తుండగా।దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

‘బొద్దుగుమ్మ’ బ్యూటిఫుల్ పిక్స్ ‘వైరల్’
అయితే ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు ఫోటోషూట్స్ లోను బిజీగా ఉన్న ఈ భామ, ఆ ‘పిక్స్’ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.
ఈ పిక్స్‌లో బొద్దుగుమ్మ హాట్ లుక్స్‌తో కుర్రకారును మైమరిపించేస్తోంది, ఈ పిక్స్ ని ట్రోల్ చేస్తూ ‘వావ్ బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Read Also: https://www.legandarywood.com