కుర్ర భామ… ముదురు హీరో రొమాన్స్ @ పీక్స్ !

హాట్ టాపిక్ గా కుర్ర భామ… ముదురు హీరో రొమాన్స్:

టాలీవుడ్ లో అవకాశాలు లేక పోవటంతో జండా పీకేసి బాలీవుడ్ లో వాలిపోయింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అయితే, అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గటం లేదు ఈ పంజాబీ భామ.

తాజాగా, అజయ్ దేవగన్ కి జోడిగా దే దే ప్యార్ దే సినిమాలో నటిస్తుంది ముఖ్యంగా  అజయ్ దేవగన్‌ । రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ । కెమిస్ట్రీ  తారాస్థాయిలో ఉంది.

 

హాట్ టాపిక్ గా కుర్ర భామ... ముదురు హీరో రొమాన్స్

హాట్ టాపిక్ గా కుర్ర భామ… ముదురు హీరో రొమాన్స్

ఈ సినిమాలో భార్యకు విడాకులు ఇచ్చిన భర్త పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు, అజయ్‌కు ప్రియురాలిగా రకుల్ పాత్ర పోషిస్తున్నారు లండన్ నగరంలో వీరిద్దరి మధ్య చిత్రీకరించిన సీన్లు క్రేజీగా ఉన్నాయి। ఇక బెడ్ రూమ్‌లో శృంగారం గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి.

ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మరింత హాట్‌గా ఉందని మాట వినిపిస్తున్నది। ఇక రకుల్ డ్రెస్సింగ్స్ మరీ నాటుగా । ఘాటుగా ఉన్నాయి। ఎలాగైనా బాలీవుడ్‌లో హిట్టు కొట్టాలనే కసితో ఉంది రకుల్.

మే 17 న వస్తున్నఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*