‘బోయపాటి’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘రామ్’ !

బోయపాటి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్:
ఇస్మార్ట్ శంకర్ | రెడ్ వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని…. అదే జోషులో… తదుపరి రెండు చిత్రాలను ప్రకటించాడు.

మొదటిది ‘ఆవారా’ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడు, ఈ సినిమాలో రామ్ కు జోడి గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది.

తదుపరి చిత్రం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడు, బోయపాటి చెప్పిన లైన్ రామ్ కి నచ్చటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని… దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతుందట. బాలయ్యతో సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ కు వెళుతుందని సమాచారం.

About the Author

Leave a Reply

*