Ramp walk down the street social media shake !

వీధిలో ర్యాంప్ వాక్…సోషల్ మీడియా షేక్:
టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ ముద్దుల తనయలు ‘శివాని | శివాత్మక’ లు హీరోయిన్స్ గా కెరీర్ మొదలు పెట్టారు. అందం విషయంలో ముంబై భామలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే ఈ ఇద్దరు అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ మద్య ముంబై ముద్దుగుమ్మలను కూడా బీట్ చేస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మలు హీరోయిన్ లుగా వరుసగా ‘సినిమాలు | హాట్ ఫోటో షూట్లు | రెగ్యులర్’ గా పోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఫోటోలు ట్రేండింగ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా శివాని తన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో లో వీధి లో క్యాట్ వాక్ చేస్తూ… థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ మోడల్ గా ర్యాంప్ వాక్ చేసి అందరిని ఆకట్టుకుంది.

అందాల పోటీల్లో పాల్గొంటున్న శివాని, తండ్రితో కలిసి నటించాలనే కోరిక ‘శేఖర్’ సినిమా తో తీరినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఇటీవలే శివాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తండ్రి రాజశేఖర్ తో కలిసి నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర తప్పకుండా ఆకట్టుకుంటుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక మోడల్ గా ఈమె మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. శేఖర్ సినిమా సక్సెస్ అయితే… సినిమా అవకాశాలు పుష్కలంగా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి…రాజశేఖర్ కు మంచి బ్రేక్ ఇవ్వాలి అని కోరుకుంటూ…మీ లెజండరీవుడ్.

https://www.instagram.com/reel/CdI6swapdI6/?utm_source=ig_embed&ig_rid=7c5ea612-1787-468f-bf17-91b448356b85

About the Author

Leave a Reply

*