rashmika – మళ్ళీ రెచ్చిపోయిన రష్మిక మందన్న.. కవర్ పేజీ కోసం ఎద అందాలు ఆరబోస్తూ!

రష్మిక మందన్నా ప్రస్తుతం అన్ని భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కన్నడలో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో నేషనల్ క్రష్ గా మారి సందడి చేస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ భామ ఓ మ్యాగజైన్ కోసం ఒక హాట్ పిక్‌ షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటో మీద ఓ కన్నేయండి మరి!

ఛలో సినిమాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రష్మిక మందన్న ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో తొలుత హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆమెకు అక్కడ అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఆమె ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి కన్నడ సినిమాలు చేసింది. అయితే కిర్రాక్ పార్టీ చూసిన దర్శకుడు వెంకీ కుడుముల ఆమెకు ఛలో సినిమాలో అవకాశం ఇచ్చారు.

అందాల ఆరబోతతో తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందాల విందుకు ఏమాత్రం వెనుకాడని రష్మిక తాజాగా ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ పై అందాల ఆరబోతతో ఆకట్టుకుంది.

 

ఎద అందాలు ఆరబోస్తూ కురులను గాలికి వదిలేసి, నడుము అందాలను చూపిస్తూ పాకెట్ లో చేతులు పెట్టుకుని ఎద అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చింది. ఇక ఆమె ఫొటోకు మంచి హాట్ కామెంట్లు వస్తున్నాయి. ఆమె కేక అంటూ, హాట్ అంటూ రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో చూసేయండి మరి.

About the Author

Leave a Reply

*