Real estate Mafia again between Chilakaluripet and Guntur

Real estate Mafia again between Chilakaluripet and Guntur:

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 లో ముఖ్యంగా “గుంటూరు – విజయవాడ”కి స్వర్ణ యుగమే అని చెప్పాలి…అలాగే గుంటూరు, చిలుకలూరిపేట మధ్య కూడా జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=ucVUJnccN8yDwCdf

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. పెట్టుబడి పెట్టిన వాళ్లంతా నష్టపోయారు..కనీసం అమ్ముకోవడానికి కూడా కొనేవారు లేరు.

Real Estate Mafia Again between Chilakaluripeta and Guntur

అయితే ఐదేళ్ల తర్వాత మళ్లీ అక్కడ లావాదేవీలు పెరుగుతున్నాయి. నిజానికి గుంటూరు – చిలుకలూరిపేట జాతీయ రహదారుల వెంబడి అనేక పరిశ్రమలు, శీతల గిడ్డంగులు ఉన్నాయి. అదంతా పారిశ్రామిక ప్రాంతం. పెట్టుబడి పరంగా కూడా అక్కడ కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఇప్పుడు రోడ్డు సౌకర్యం ఉంటే జాతీయ రహదారికి నాలుగైదు కిలోమీటర్ల దూరం వరకు కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

Also Read: Legandarywood Upendra’s crazy movie UI is ready for release – Legandarywood

అమరావతి పనుల పురోగతి తర్వాత చిలుకలూరిపేట వైపు నుంచి గుంటూరు నగరం విస్తరించే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితి వేగంగా మారుతుందని, చిలుకలూరిపేట వైపు రియల్ ఎస్టేట్‌లో అనూహ్యమైన వృద్ధి ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood

When TDP was in power, 2014-19 was a golden era especially for “Guntur | Vijayawada”, and also between Guntur and Chilakaluripeta, real estate business was running vigorously.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

However, after YCP came to power, they got stuck everywhere. All those who invested lost, at least there are no buyers to sell.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

But after five years, the transactions there are increasing again. In fact, there are many industries and cold warehouses along the “Guntur – Chilakaluripeta” national highways. It is all industrial area. It is said that the number of people who want to buy there is also high in terms of investment. Now, if there is a road facility, there are reports that buying and selling are going on up to four to five kilometers from the national highway.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=to3a0_fwikoC7s9e

Guntur city is likely to expand from Chilakaluripeta side after the progress of Amaravati works. Marketing experts predict that the situation will change rapidly in the next six months and there will be an incredible growth in real estate towards Chilakaluripeta.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

About the Author

Leave a Reply

*