1850 నాటి ఝాన్సీ రాణి అసలు ఫోటో !

1850 నాటి ఝాన్సీ రాణి అసలు ఫోటో:

ఝాన్సీ లక్ష్మీభాయ్ (19 / 11 / 1828) మొదటి స్వాతంత్య్ర సమరయోధురాలు । బ్రిటిష్ వారితో ఒంటరిగా / వీరోచితంగా పోరాడి తనువు చాలించి స్వర్గస్తురాలైన ఆమె అసలు పేరు మణికర్ణిక.

 

1850 నాటి ఝాన్సీ రాణి అసలు ఫోటో

1850 నాటి ఝాన్సీ రాణి అసలు ఫోటో

అసలు విషయానికి వస్తే, ఇప్పటివరకు లక్ష్మీభాయ్ చిత్రాన్ని మనం పుస్తకాల్లో । క్యాన్వాస్ మీద బ్రష్ తో వేయటం చూశాము.  కానీ భారత్ లో ఆమె అసలు చిత్రాలను మీరు ఇప్పటి వరకు చూడకపోవచ్చు.

ఝాన్సీ రాణి 1850 లో తీయించుకున్న ఫోటో ఇప్పుడు బయటపడింది ఆ చిత్రం తీసిన ఫోటోగ్రాఫర్ పేరు హా ప్ మెన్ (ఆంగ్లేయుడు).

 

Read Also: http://www.legandarywood.com

 

About the Author

Leave a Reply

*