‘సామ్ । చైతూ’ల ఎమోషనల్ ‘మజిలీ’ ఫస్ట్ లుక్ !
‘సామ్ । చైతూ’ల ఎమోషనల్ ‘మజిలీ’ ఫస్ట్ లుక్ :
ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల తర్వాత సమంత । నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం మజిలి. సామ్ । చైతూలు భార్య భర్తలుగా కనిపించనున్నఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి.

‘మజిలీ’ ఫస్ట్ లుక్
సమంత రైల్వే క్లర్క్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట.

సామ్ । చైతూల ఎమోషనల్ ఫీల్
సామ్ । చైతూల ఎమోషనల్ ఫీల్‌ను ఫస్ట్‌లుక్‌గా వదిలారు. దివ్యాన్షా కౌషిక్ మరొక హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

‘సామ్ । చైతూ’ల ఎమోషనల్
ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేసి.. సమ్మర్ లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: https://www.legandarywood.com