Previous Story
‘టీపీసీసీ’ చీఫ్…. ‘రేవంత్’ రెడ్డి !
‘టీపీసీసీ’ చీఫ్…. ‘రేవంత్’ రెడ్డి ?
తెలంగాణాలో కాంగ్రెస్ వరుస ఓటముల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసికొనే విధంగా పావులు కదుపుతుంది,
ఢిల్లీలోని ఏఐసీసీ కథనాల మేరకు, ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గా గెలవటంతో కొత్త అధినాయకత్వం కొరకు వేట కొనసాగిస్తుంది తదనుగుణంగా టీపీసీసీ & కో… ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది ఇందులో భాగంగా దమ్మున్న నేత, మల్కాజ్గిరి ఎంపీ గా గెలిచిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అందించేందుకు పావులు కదుపుతుంది కాంగ్రెస్ అధిష్టానం.

టీపీసీసీ చీఫ్…. రేవంత్ రెడ్డి
అధికారంలో ఉన్న తెరాస । గట్టి పోటీ ఇస్తున్న బీజేపీను ధీటుగా ఎదుర్కోవాలంటే….
- రేవంత్ రెడ్డియే సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది,
- సంభాని చంద్రశేఖర్ పరిశీలనలో ఉంది.
- కోమిటిరెడ్డి వెంకట రెడ్డి సేవలను సెంట్రల్ లో మరో రూపంలో ఉపయోగించుకోవాలని భావిస్తుంది.
రేవంత్ రెడ్డి రాకతోనైనా కాంగ్రెస్ కష్టాలు తీరి, పునర్-వైభవం వస్తుందేమో చూడాలి.
Read Also: https://www.legandarywood.com