how to come two lesbian don women in relation ?

ఆర్జీవీ కళాఖండం…ఇద్దరమ్మాయిలు లివింగ్ రేలషన్ లో ఉంటే :

వివాస్పద సినిమాలు… ఇంటర్వ్యూల్లో ట్రెండీగా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా సంచలన సినిమా ‘డేంజరస్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్‌గా మారితే ఎలా ఉంటుందనే కొత్త కథతో వస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నయనా గంగూలీ | అప్సర రాణి లెస్బియన్ మధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు వర్మ. ఇప్పటివకే విడుదలైన పోస్టర్లు | ట్రైలర్లు అంచనాలు పెంచేశాయి.

మగాళ్ల మీద విరక్తి పుట్టిన ఇద్దరు అమ్మాయిలు తామే లవర్స్ లాగా మారిపోయి రొమాన్స్ చేసుకునే సీన్స్ ఈ సినిమాలో హైలెట్ గా ఉన్నాయి. వీరిద్దరూ కలిసి మర్డర్ క్రైమ్‌లో ఎలా ఇరుక్కున్నారు అనే కథనే డేంజరస్‌… ఇందులో యాక్ష‌న్‌ | మ‌ర్డ‌ర్ స‌న్నివేశాలు ఎందుకు? జ‌రిగాయి అనేది తెర‌పై చూడాల్సిందే.

ఈ మూవీను కూడా తన స్పార్క్ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించాడు. ఇందులో నైనా గంగూలి | అప్సరా రాణి లెస్బియన్‌గా కనిపించనున్నారు.

ఈ ట్రైలర్ చుస్తే మీ మతి పోవటం ఖాయం… ట్రైలర్ ఇలాగ ఉంటే..విడుదల తరువాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని.. ఇన్నర్ టాక్.

About the Author

Leave a Reply

*