Previous Story
‘వివాహం’ గురించి ఓపెన్ అయిన సాయి పల్లవి !
Posted On 09 Feb 2019
Comment: 0
‘వివాహం’ గురించి ఓపెన్ అయిన సాయి పల్లవి:
‘ఫిదా’ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన సాయిపల్లవి అతి తక్కువ కాలంలోనే టాలెంటెడ్ యాక్ట్రెస్ గా ప్రూఫ్ చేసుకుని తమిళ, మళయాళం మూవీలను చేస్తూ బిజీగానే ఉంది.

ఓపెన్ అయిన సాయి పల్లవి
ఈ నేపథ్యంలో మీ విహహం ఎప్పుడు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం చెబుతూ, జీవితంలో పెళ్లి చేసుకునేది లేదని ఖరాకండిగా చెప్పేసింది. జీవితాంతం తాను కన్యగానే ఉంటానని తేల్చి చెప్పేసింది. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం ఉంటానని పేర్కొంది.
Read Also: https://www.legandarywood.com