Shocking News…Suspicions on Jin Ping Illness !

షాకింగ్ న్యూస్…జిన్ పింగ్ అనారోగ్యంపై అనుమానాలు:
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ విస్తరణ నినాదంతో పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వే చైనా మెల్లి మెల్లిగా వెనకడుగు వేస్తుందనే మాట వినిపిస్తోంది. ఇందుకు షీ జిన్ పింగ్ అనారోగ్యమే కారణం అయి ఉంటుందని, అందువల్లే చైనా ఏ దేశంపై దండెత్తేందుకు దుస్సాహసం చేయడం లేదనే మాట వినిపిస్తుంది.

అలాంటి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ గురుంచిన షాకింగ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ‘బ్రెయిన్ క్యాన్సర్ | సెరెబ్రల్ అన్యూరిజమ్’ (మెదడులోని రక్తనాళంలో బెలూన్ ఏర్పడడం)తో బాధపడుతున్నారని…సంప్రదాయ చైనా వైద్యంలోనే చికిత్స పొందడానికి ఆయన మొగ్గుచూపుతున్నారని సమాచారం.

2019 మార్చిలో ఇటలీ, ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటన సమయంలో స్వల్ప అస్వస్థతతో కనిపించడం జిన్ పింగ్ ఆరోగ్యంపై అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది. అనారోగ్యం కారణంగానే చైనా ఇప్పుడు ఏ దేశంపై దండెత్తడం లేదని సమాచారం.

About the Author

Leave a Reply

*