Shocking Reports on Drinking water

Shocking Reports on Drinking water:

మన నిత్య జీవితంలో “ప్లాస్టిక్‌” ఒక భాగం అయింది…ఎంతలా అంటే “ఫంక్షన్స్ లో | గుళ్ళలో | నీళ్లు తాగటానికి | ఆహారాన్ని నిల్వ చేయటం | తినటం”…ఇలా ఈ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో…రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని ఆస్ట్రియాకు చెందిన ‘డాన్యూబ్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీ’ పరిశోధకులు తేల్చారు.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=R9D0vrcFuRdafv6h

తాజా ‘జర్నల్‌ మైక్రోప్లాస్టిక్స్‌’ వార్తా కథనం ప్రకారం…ప్లాస్టిక్‌ బాటిల్‌ “నీళ్లు తాగటం ఆపేసి | రెండువారాల పాటు పంపు నీటిని” తాగిన వారిలో రక్తపోటు తగ్గుదల కనిపించటంతో…మనం తాగే “నీళ్లలో | ఆహార పదార్థాల్లో” అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్‌ కణాలు (5 మిల్లీమీటర్ల పొడవు) | పేగులు | ఊపిరితిత్తులు | రక్తనాళల్లోకి చేరుతున్నాయని.. దీంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు వివరించారు.

Shocking Reports on Drinking water

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది…ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=9K3mmSWfy4BHpeME

“Plastic” has become a part of our daily life, so much so that it is “in functions | in Temples | to drink water | to store food | to eat”, so this plastic will increase the risk of hypertension in the future, the researchers of ‘Danube Private University’ of Austria concluded.

Also Read: Legandarywood Long term problems on condom using – Legandarywood

According to the latest ‘Journal Microplastics’ news article, while stop drinking the plastic bottled water, people who drank tap water for two weeks saw a drop in their blood pressure.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

On this smallest plastic particles (5 millimeters long) in the water | food we drink | Intestines | Lungs that Scientists have explained that it is getting into the blood vessels, and this may cause serious health problems.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

 

 

About the Author

Leave a Reply

*