‘బోల్డ్’ కామెంట్స్ చేసిన నాని ‘హీరోయిన్’ !

‘బోల్డ్’ కామెంట్స్ చేసిన నాని ‘హీరోయిన్’:

జర్సీ సినిమాతో హిట్ అందుకున్న అందాల నటి శ్రద్ధ శ్రీనాథ్, సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా, శ్రద్ధ స్లీవ్ లెస్ టాప్ వేసుకొని జుట్టును సవరించుకుంటూ క్లిప్ పెట్టుకునే వీడియోను షేర్ చేసింది.

'బోల్డ్' కామెంట్స్ చేసిన నాని 'హీరోయిన్'

‘బోల్డ్’ కామెంట్స్ చేసిన నాని ‘హీరోయిన్’

అలా సరి-చేసుకుంటూ కొందరు తన అండర్ అర్మ్స్ ను ఇష్టపడతారని…. అలాంటి వాళ్ళు  చూసుకోవచ్చని  బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఇప్పటి వరకు ఈ ట్వీట్ పై కామెంట్స్ రాలేదు మరి!

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*