Small budget movies are shocking the box office
Small budget movies are shocking the box office:
మౌత్ టాక్‌తోనే భారీ విజయాలు సాధించిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి, ఆ కోవలోనిదే ఈ “లపతా లేడీస్” మూవీ, కేవలం “4 కోట్ల రూపాయల” బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 20 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కాసుల వర్షం కురిపిస్తుంది.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=2JTsnqk8RNrG4068
అసలు విషయానికి వస్తే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నిర్మాతగా “అమిర్ ఖాన్ | మాజీ భార్య కిరణ్ రావు” దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా…ఎలాంటి అంచనాలు లేకుండా…”మార్చి 1 “న థియేటర్లలో విడుదలై అతి తక్కువ కాలంలోనే సంచలన రికార్డులు సృష్టించింది.
థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా…”ఏప్రిల్ 26 “న ఓటీటీలో “నెట్‌ఫ్లిక్స్”లో విడుదలై కేవలం నెల రోజుల్లోనే…రికార్డ్ స్థాయిలో…13.8 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ను సంపాదించుకుంది.
Also Read: Legandarywood Unemployment is a growing problem in the IITs – Legandarywood
ఇక ఇదే విషయాన్ని లపతా లేడీస్ డైరెక్టర్ కిరణ్ రావ్.. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. ఇక ఈ సినిమాలో “నితాశీ గోయల్ | స్పర్శ్ శ్రీవాత్సవ్ | ప్రతిభా రత్న | ఛాయా కదమ్ | రవికిషన్” ప్రధాన ప్రాత్రల్లో నటించారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
మీకు వీక్ఎండ్ లో ఖాళీ టైం ఉంటే మీరూ ఒక లుక్ ఏయండి…చూసిన తరువాత మీ యొక్క అభిప్రాయాలను మాతో పంచుకోండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood
It’s rare for movies to achieve huge success through word of mouth, and this movie Lapata Ladies is in that category, which was made on a budget of just 4 Crore Rupees and went on to collect 20 Crore Rupees at the same time.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=7OirbxcjJmmmfBuN
This movie, directed by Mr. Perfect of Bollywood “Aamir Khan | ex-wife Kiran Rao” directed by with a different plot, without any expectations, “released in theaters on March 1” created sensational records in the shortest time.
Also Read: Legandarywood Journalist’s shocking question to Fahad Faasil – Legandarywood
The movie, which was a huge success in the theatres, got a record 13.8 million viewership within a month of its release on OTT on “Netflix” on April 26.
Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873
The same thing has been revealed by the director of Lapata Ladies, Kiran Rao in his Instagram stories. And in this movie, “Nitashi Goyal | Sparsh Srivatsav | Pratibha Ratna | Chhaya Kadam | Ravikishan” acted in the main roles.
Also Read: https://www.legandarywood.com/tollywood-queen-post-goes-viral/