‘అధికారం’ కోసం.. ప్రముఖుల ‘పాట్లు’ !

‘అధికారం’ కోసం.. ప్రముఖుల ‘పాట్లు’ @ హోమాలు:

బహుశా, గుళ్ళు । గోపురాలు । యజ్ఞ యాగాదులు । ఎన్నికలవేళ ప్రతేకంగా గుర్తుకొస్తాయి రాజకీయ నాయకులకు… ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం, ఎప్పుడు యజ్ఞ యాగాదులు అంటే తెలియని ప్రముఖులు ఎన్నికలవేళ చేయటం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ । కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభ ఎన్నికల వేళ తమ నామినేషన్ వేసేముందు…  తమ తమ నివాసాలలో ప్రత్యేక హోమాలు చేశారు, తదుపరి ప్రత్యేక పూజలు కూడా చేశారు.

 

'అధికారం' కోసం.. ప్రముఖుల 'పాట్లు'

‘అధికారం’ కోసం.. ప్రముఖుల ‘పాట్లు’

 

ఇప్పటివరకు సోనియా గాంధీ హోమం చేయలేదు ।యజ్ఞ యాగాదులకు హాజరు కాలేదు, తొలిసారిగా ఆమె హోమాన్ని నిర్వహించారు. కుమారుడు రాహుల్ గాంధీ । కూతురు ప్రియాంకా గాంధీ కూడా ఆ పూజలో పాల్గొన్నారు.

 

'అధికారం' కోసం.. ప్రముఖుల 'పాట్లు'

‘అధికారం’ కోసం.. ప్రముఖుల ‘పాట్లు’

 

అలాగే స్మృతి ఇరానీ కు ఈ ఎన్నికలు ప్రత్యేకం, హుమానంతరం ఆమె రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆ రోడ్ షోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. వాస్తవానికి ఈనెల 17వ తేదీన స్మృతి ఇరానీ నామినేషన్ వేయాలనుకున్నారు. కానీ ఆ రోజున సెలవు దినం కావడంతో ఆమె తన నామినేషన్ తేదీని మార్చారు.

 

'అధికారం' కోసం.. ప్రముఖుల 'పాట్లు' @ హోమాలు

‘అధికారం’ కోసం.. ప్రముఖుల ‘పాట్లు’ @ హోమాలు

 

2014లో రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.రాహుల్ ఈసారి అమేథితో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంతో అమేథీలో తన గెలుపు నల్లేరు మీద నడకేనని స్మృతి ఇరానీ అంచనా వేస్తున్నారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*