Sreemukhi : స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి అందాల‌ని చూసి బిత్త‌ర‌పోతున్న ఫ్యాన్స్..!

Sreemukhi : సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించిన శ్రీముఖి.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది.

స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి  ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి షోలు చేసుకుంటూ వెళ్తోంది. ఇలా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది.

Sreemukhi

Sreemukhi

స్ట‌న్నింగ్ లుక్స్‌లో శ్రీముఖి..

సినిమాల త‌ర్వాత‌, టీవీ షోస్ చేస్తున్న శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫ‌ర్ త‌లుపు త‌ట్టింది. మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ తన కెరీర్‌ను నడుపుకుంటోంది.

ఒక‌వైపు షోస్ చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా పొట్టి దుస్తుల‌లో క్యూట్ అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేసింది. ముఖ్యంగా థైస్ షోతో పిచ్చెక్కించింది. శ్రీముఖి బ్యూటీఫుల్ పిక్స్ చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు. శ్రీముఖి కుర్ర హృదయాల్లో చిచ్చు రేపుతోంది. బిగుతైన ఎద సోయగాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. శ్రీముఖి పొట్టి గౌను రచ్చ రేపుతోంది.. శ్రీముఖి అందాన్ని చూడటానికి నెటిజన్లకు రెండు కళ్లు చాలడంలేదు.

అప్పట్లో శ్రీముఖి ఇకపై సినిమాలు చేయనంటూ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం సినిమాలు ఒప్పుకోలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు ‘భోళా శంకర్’ సహా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.

ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

 

About the Author

Leave a Reply

*