‘సుడి’గాలి సుధీర్….. సాఫ్ట్ వేర్ ‘సుధీర్’ !

ఇది విన్నారా సుడిగాలి సుధీర్….. సాఫ్ట్ వేర్ సుధీర్ :

జబర్దస్త్ పోవే పోరా ఢీ జోడి కామెడీ షోలతో ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుధీర్, వెండి తెరపై కథానాయకుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తాజాగా, రాజశేఖర్ రెడ్డి పులి చర్ల దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ । ధన్యా బాలకృష్ణ జోడి గా “సాఫ్ట్ వేర్ సుధీర్” తెరకెక్కుతుంది, 50 % టాకీ పూర్తి చేసుకున్నఈ సినిమాలో…. పోసాని కృష్ణ మురళి ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు.

 

'సుడి'గాలి సుధీర్..... సాఫ్ట్ వేర్ 'సుధీర్'

‘సుడి’గాలి సుధీర్….. సాఫ్ట్ వేర్ ‘సుధీర్’

 

జులై చివరి వారంలో సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు,  ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని సుధీర్ అన్నారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*