Sukumar has ready to roar the collections !

‘సుకు’మార్ కలం నుంచి జాలువారిన మరొక చిత్ర’రాజం’:
సుకుమార్ | పల్నాటి సూర్య ప్రతాప్ కాంబినేషన్ అంటే మనకు గుర్తుకు వచ్చే సినిమా ‘కుమారి 21F’ ఈ మూవీ ఆ రోజుల్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ మూవీ క్రియేటర్స్.. వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టాలెంట్స్.. తో చేస్తున్న ’18 పేజెస్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

సుకుమార్ ఈ సినిమాకు ‘కథ |స్క్రీన్ ప్లే’ అందించడం విశేషం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్… మోషన్ పోస్టర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. వసంత్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం | జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. త్వరలోనే థియేటర్స్ లో సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాకు దర్శకత్వం పల్నాటి సూర్య ప్రతాప్ | కథ కథనం సుకుమార్ | నిర్మాణం సుకుమార్, బన్నీ వాసు | సమర్పణ అల్లు అరవింద్ | హీరో హీరోయిన్స్ గా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.

About the Author

Related Posts

Leave a Reply

*