Super Star who has sensational comments on Vijay’s new party!
తమిళ స్టార్ హీరో విజయ్ ‘తమిళ వెట్రి కజగం’ అనే కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్న తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి.
స్టాలిన్ మంచి పాలన సాగిస్తున్నారు. పార్టీని గొప్పగా నడుపుతున్న ఆయన సీనియర్లందరినీ కలుపుకుని గురువులా పాలన సాగిస్తున్నారు. డీఎంకే పార్టీ మర్రిచెట్టులాంటిదని, ఎలాంటి తుఫాను వచ్చినా ఆ చెట్టు కదలదని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విమర్శలు ఇతరులను నొప్పించకూడదని అన్నారు.
అలాగే కరుణానిధి సమాజానికి, ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. మంత్రి ఈవీ వేలు రచించిన ‘కళైంగ్నార్ ఎనుమ్ థాయ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు.
Superstar Rajinikanth’s latest comments have become a sensation in Tamil Nata at a time when Tamil star hero Vijay is coming before the public with a new party called ‘Tamil Vetri Kazhagam’.

And also, further said that Karunanidhi contributed a lot for the society and the welfare of the people. Rajini took part in the launch of the book ‘Kalaingnar Enum Thai’ written by Minister EV Velu and made these comments. Chief Minister Stalin attended this meeting.
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=acAV9ILgTmoR_LfE
స్టాలిన్ మంచి పాలన సాగిస్తున్నారు. పార్టీని గొప్పగా నడుపుతున్న ఆయన సీనియర్లందరినీ కలుపుకుని గురువులా పాలన సాగిస్తున్నారు. డీఎంకే పార్టీ మర్రిచెట్టులాంటిదని, ఎలాంటి తుఫాను వచ్చినా ఆ చెట్టు కదలదని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విమర్శలు ఇతరులను నొప్పించకూడదని అన్నారు.
అలాగే కరుణానిధి సమాజానికి, ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. మంత్రి ఈవీ వేలు రచించిన ‘కళైంగ్నార్ ఎనుమ్ థాయ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Experts Attention on rapidly changing lifestyles of people – Legandarywood
Superstar Rajinikanth’s latest comments have become a sensation in Tamil Nata at a time when Tamil star hero Vijay is coming before the public with a new party called ‘Tamil Vetri Kazhagam’.
Also Read: Legandarywood Real estate Mafia again between Chilakaluripet and Guntur – Legandarywood
Superstar Rajinikanth’s latest comments have become a sensation in Tamil Nata at a time when Tamil star hero Vijay is coming before the public with a new party called ‘Tamil Vetri Kazhagam’.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=eYBIRq-jC7WupmE2
And also, further said that Karunanidhi contributed a lot for the society and the welfare of the people. Rajini took part in the launch of the book ‘Kalaingnar Enum Thai’ written by Minister EV Velu and made these comments. Chief Minister Stalin attended this meeting.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
About the Author
Will male births disappear in the future!
Do you know the staple food of our ancestors!