Three days holidays in a week @ In coming days !
ఉద్యోగులకు శుభవార్త….వారానికి 4 రోజులే పనిదినములు : నేటి రోజుల్లో వారానికి 6 రోజులు, పని గంటలు దాదాపు 8 గంటలు చేయాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారంలో ఐదు రోజులు పని చేస్తే… వారాంతంలో రెండు రోజులు సెలవు దొరుకుతుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్...
Posted On 19 Jun 2021