లక్ష్మణ్ మాటల్లో.. ఎన్టీఆర్ మనోవేదన !

ఎన్టీఆర్ కుమారులు తినడమే తప్ప… ఏదో బాలయ్య కొంచెం పర్వాలేదు: ‘ఎన్టీఆర్ బయోపిక్ । లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలు ‘తెరమీద’ ఎన్టీఆర్ ను చూపించటంలో ‘ఫెయిల్’ అయ్యాయనే చెప్పాలి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు మీడియా ముందుకు వచ్చి...