‘టీపీసీసీ’ చీఫ్…. ‘రేవంత్’ రెడ్డి !

‘టీపీసీసీ’ చీఫ్…. ‘రేవంత్’ రెడ్డి ? తెలంగాణాలో కాంగ్రెస్ వరుస ఓటముల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసికొనే విధంగా పావులు కదుపుతుంది, ఢిల్లీలోని ఏఐసీసీ కథనాల మేరకు, ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గా గె...